
మీ పోటీదారులు ముందుకు వెళ్తున్నారు. మరి మీ పరిశ్రమ పరిస్థితి ఏంటి?
ఇప్పటి పోటీ ప్రపంచంలో పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే ఎప్పటికప్పుడు తమ పనితీరును మెరుగుపరుచుకుంటూ ఉండాలి. మీ పోటీదారులు ప్రొడక్ట్స్ క్వాలిటీని పెంచుతున్నారు, ఖర్చులను తగ్గిస్తున్నారు, కొత్త టెక్నాలజీని…
